కాల్పులు ఉగ్రవాదచర్య కాదు: ఫ్లోరిడా
- July 25, 2016
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఉగ్రవాద ఛాయలు ఏమీ కనిపించలేదని పోలీసులు స్థానిక మీడియాకు వెల్లడించినట్లు సమాచారం. ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్ మైర్స్లోని బ్లూబార్ అండ్ గ్రిల్ క్లబ్లో కాల్పులు జరగడంతో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. మరో 17 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే వారి వివరాలు, పేర్లు ఏవీ వెల్లడించలేదు. నైట్ క్లబ్లో టీనేజీ పిల్లల పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో అంతా 12 నుంచి 27ఏళ్ల లోపు వారు ఉన్నారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







