భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించింది
- July 25, 2016
నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, దిల్సుఖ్నగర్, మెహిదీపట్నం, లక్డీకాపూల్, రాజేంద్రనగర్, అత్తాపూర్, నాచారం, సికింద్రాబాద్, శంషాబాద్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకూ కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రహదారిపై మోకాలిలోతు నీరు నిలిచింది. భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







