ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- December 01, 2025
మస్కట్: ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వీరందరూ దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించారని ముసందమ్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. దిబ్బా మరియు బుఖాలోని విలాయత్‌లలో వీరు అక్రమంగా బార్డర్ క్రాస్ చేస్తుండగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
మరో కేసులో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. ఇద్దరు వ్యక్తులు అల్ సువైక్ విలాయత్‌లోని ఒక ఇంటి నుండి నగలు, నగదును దొంగిలించారని వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







