‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- December 01, 2025
మనామా: బహ్రెయిన్ సైక్లింగ్ అసోసియేషన్‌తో కలిసి అల్ హిలాల్ హెల్త్‌కేర్ గ్రూప్ మరియు జెటూర్ బహ్రెయిన్ వార్షిక “డిఫీట్ డయాబెటిస్” సైక్లోథాన్ ఐదవ సీజన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇది బహ్రెయిన్‌లో డయాబెటిస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిటీని ఒక్క చోటకు చేర్చింది.డయాబెటిస్ అవగాహన మంత్ లో భాగంగా రేసును నిర్వహించారు.పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ కమ్యూనిటీ ఈవెంట్ లో 800 మందికి పైగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హాజరైనవారందరూ డయాబెటిస్ కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.
జల్లాక్లోని NBH లూప్ E వద్ద అధికారికంగా ఉదయం 7:30 గంటలకు రిజిస్ట్రేషన్‌తో కార్యక్రమం ప్రారంభమైంది.సైక్లోథాన్‌ను అల్ హిలాల్ హెల్త్‌కేర్ గ్రూప్ సీఈఓ డాక్టర్ శరత్ చంద్రన్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు మరియు కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు.ఈ రేసులో పాల్గొన్నవారందరికి హెల్త్ చెకింగ్ కూపన్లు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, ఈవెంట్ టీ-షర్టులు,రిఫ్రెష్మెంట్లు మరియు ప్రత్యేకమైన ఆరోగ్య సంరక్షణ డిస్కౌంట్ వోచర్లు మరియు బహుమతులు అందజేశారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







