ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- December 01, 2025
దోహా: ఫార్ములా 1 ఖతార్ ఎయిర్వేస్ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025 అట్టహాసంగా ముగిసింది. ముగింపు వేడుకలకు అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ హాజరయ్యారు. ఖతార్ మోటార్ అండ్ మోటార్ సైకిల్ ఫెడరేషన్ (QMMF) ఆదివారం సాయంత్రం లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో నిర్వహించిన ఫైనల్ రేసును తిలకించారు. ఫార్ములా 1 డ్రైవర్లను ఎంకరేజ్ చేశారు.వేలాది మంది రేసింగ్ ప్రియులతో లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ కిక్కిరిసిపోయింది.
ఫార్ములా 1 ఖతార్ ఎయిర్వేస్ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025 ముగింపు వేడుకలకు అమీర్ తోపాటు టాటర్స్తాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు హెచ్ఈ రుస్తం మిన్నిఖానోవ్, ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ఈ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీలతోపాటు అనేక మంది మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







