కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!
- December 03, 2025
కువైట్: ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్ ను భారతీయ తీర రక్షక నౌక (ICGS) సార్థక్ డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 12 వరకు గుడ్‌విల్ సందర్శన నిమిత్తం కువైట్ చేరుకోనుంది. ఇండియా- కువైట్ మధ్య కొనసాగుతున్న సహకారం, ఫ్రెండ్లీ సముద్ర సంబంధాలలో భాగంగా ఈ సందర్శన జరుగుతుంది. సార్థక్ సిబ్బంది తమ కువైట్ సహచరులతో ఉమ్మడి ఎక్సర్ సైజలు, మార్పిడి కార్యక్రమాలు మరియు మర్యాదపూర్వక సమావేశాలు వంటి వృత్తిపరమైన సంభాషణలలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ సందర్శన భారతదేశం సముద్ర సామర్థ్యాలను ప్రదర్శించడానికి, రెండు దేశాల తీర రక్షక దళాల మధ్య పరస్పర అవగాహనను ప్రోత్సహించడానికి అవకాశాన్ని కూడా అందిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!
- తెలంగాణ సమిట్కు ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం రేవంత్
- ఏపీ: ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం







