బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- December 03, 2025
మానామా: బహ్రెయిన్-ఇటలీ మధ్య దౌత్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఇటలీ ప్రధాన మంత్రి హర్ ఎక్సలెన్సీ జార్జియా మెలోని అల్-సఖిర్ ప్యాలెస్లో సమావేశమయ్యారు. బహ్రెయిన్ ఆతిథ్యమిస్తున్న సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) 46వ సెషన్ లో ఆమె పాల్గొనేందుకు బహ్రెయిన్ వచ్చింది.
అంతకుమందు కింగ్ హమద్ ఆమెకు సాధరంగా ఆహ్వినించారు. బహ్రెయిన్, ఇటలీ మధ్య చారిత్రక, బలమైన సంబంధాలను హైలైట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!
- తెలంగాణ సమిట్కు ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం రేవంత్
- ఏపీ: ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం







