హిందూ మహా సముద్రంలో భారీగా బయటపడ్డ సహజవాయువు నిక్షేపాలు
- July 26, 2016
హిందూ మహా సముద్రంలో భారీగా సహజవాయువు నిక్షేపాలు గుర్తించారు. అమెరికా, భారత్ సంయుక్త అన్వేషణలో ఈ నిక్షేపాలు బయటపడ్డాయి. భారత చమురు మంత్రిత్వ శాఖ, అమెరికా జియోలాజికల్ సర్వే సంయుక్తంగా నిర్వహించిన అన్వేషణలో భాగంగా హిందూ మహా సముద్రంలో తొలిసారి సహజవాయువు నిక్షేపాలు కనుగొన్నట్లు అమెరికా ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో సహజవాయువు అవసరాలను తీర్చడానికి ఈ నిక్షేపాలు ఉపయోగపడనున్నాయి. 2014 సెప్టెంబరులో భారత్ హిందూ మహాసముద్రంలో సహజవాయువు నిక్షేపాల అన్వేషణకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







