ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- December 10, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్ మంగళవారం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని 2025గా పాటించింది.అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న జరుపుకుంటారు.ఈ సంవత్సరం "యునైటింగ్ విత్ యూత్ అగెనెస్ట్ కరెప్షన్: షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ" అనే థీమ్‌తో జరుగుతుంది.
ప్రపంచ దేశాలు అవినీతిని ఎదుర్కోవడానికి, అన్ని రంగాలలో విలువలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఒక అవకాశాన్ని అందిస్తుందని స్టేట్ ఆర్థిక మరియు పరిపాలనా ఆడిట్ అథారిటీలో లీగల్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ మరియు అవినీతి నిరోధక కమిటీ అధిపతి షబీబ్ బిన్ నాజర్ బిన్ ఖల్ఫాన్ అల్ బుసైది అన్నారు.
ఈ సందర్భంగా అవినీతి గురించి యువతలో అవగాహన పెంచడానికి, సమగ్రత విలువలను వ్యాప్తి చేయడంలో యువకుల పాత్రను అథారిటీ ఉపయోగించుకుంటుందని ఆయన తెలిపారు. 2013లో ఒమన్ సుల్తానేట్ అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







