ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- December 11, 2025
ఒమన్: ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ ఆర్ట్ (FIAP) 42వ FIAP ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ బైనియల్లో ఒమన్ రెండు విభాగాలలో విజయం సాధించింది. ఒమన్ 402 పాయింట్లతో 16 ఏళ్లలోపు యూత్ మరియు 348 పాయింట్లతో 25 ఏళ్లలోపు యూత్ విభాగాల్లో కప్ లను గెలుచుకుంది.
ఒమానీ ఫోటోగ్రాఫర్లు వ్యక్తిగత స్థాయిలో కూడా విశిష్ట ఫలితాలను సాధించారు. 16 ఏళ్లలోపు విభాగంలో అమీర్ బిన్ మొహ్సిన్ అల్ హజ్రీ FIAP సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నారు. లయాన్ బింట్ సుల్తాన్ అల్ బతాషి మరియు యాసీన్ బిన్ మొహ్సిన్ అల్ హజ్రీ బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. 25 ఏళ్లలోపు యువత విభాగంలో, వహాబ్ బిన్ ఇబ్రహీం అల్ కిండి FIAP సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!
- కువైట్‌లో నేడు క్లాసెస్ రద్దు..!!
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్







