ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!

- December 12, 2025 , by Maagulf
ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!

దోహా: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీకి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఫోన్ చేసి మాట్లాడారు.గాజా మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తాజా పరిణామాలపై ఆరా తీశారు.  అదే సమయంలో  ఖతార్ - ఐక్యరాజ్యసమితి మధ్య ద్వైపాక్షిక సహకారం పెంపునకు తీసుకోవల్సినన చర్యలపై చర్చించారు.  అలాగే, ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com