ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- December 12, 2025
ముసానా: ఒమన్ లో సుల్తాన్ సాయుధ దళాలు (SAF) వార్షిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) ఈరోజు సయీద్ బిన్ సుల్తాన్ నావల్ బేస్‌లో పర్యాటక మంత్రి సలీం బిన్ మొహమ్మద్ అల్ మహ్రౌకి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో SAF విభాగాలు పాల్గొన్నాయి. ఈ వేడుకలో జాయింట్ మిలిటరీ బ్యాండ్ ద్వారా అనేక సంగీత ప్రదర్శనలు, SAF చరిత్ర, వారు చేపట్టే ఆపరేషన్లపై అవగాహన కల్పించారు. అనంతరం రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO) మరియు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO) ఆధ్వర్యంలో అనేక RNO నౌకలు ప్రత్యేక సైనిక ప్రదర్శన నిర్వహించాయి. అలాగే రాయల్ ఎయిర్ ఫోర్స్ నేషనల్ ఫ్రీ ఫాల్ బృందం ఆకాశంలో పారాచూట్ ప్రదర్శనను ప్రదర్శించాయి. వివిద గవర్నరేట్లలో సుల్తాన్ సాయుధ దళాల వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







