అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాహకనౌక ప్రయోగాన్ని వాయిదా
- July 26, 2016
నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ధావన్ రోదసీ కేంద్రం (షార్) నుంచి చేయదలచిన అడ్వాన్స్‌డ్‌టెక్నాలజీ వాహకనౌక (ఏటీవీ) ప్రయోగం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈప్రయోగం గురువారం జరగాల్సిఉండగా లాంచ్ విండో అనుమతి(ఏటీసీ) రానందున వాయిదా వేశారు. శుక్రవారం చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన వాయుసేనకు చెందిన ఆంటనోవ్ (ఏఎన్)-32 అదృశ్యమైన విషయం తెలిసిందే. దీని ఆచూకీ తెలుసుకునే పనిలో నౌకాదళం, తీరరక్షక దళానికి చెందిన నౌకలు, ఎనిమిది విమానాలు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈనేపథ్యంలో రాకెట్ ప్రయోగానికి ఎయిర్ ట్రాఫిక్ అనుమతి రానందున గురువారం జరగాల్సిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాహకనౌక ప్రయోగాన్ని వాయిదావేసినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







