'దేవి' సెప్టెంబరు 9న
- July 26, 2016
చిత్ర పరిశ్రమలోని తారలకు 'తొమ్మిది' అంటే అభిమానం ఎక్కువ. ఇదే కోవలో సెప్టెంబరు తొమ్మిదో తేదీన తమ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెబుతోంది 'దేవి' చిత్ర యూనిట్. విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్నారు. ప్రభుదేవా సొంత బ్యానరైన 'ప్రభుదేవా స్టూడియోస్', గణేశ్ నిర్మాణంలోని 'ఆరా సినిమాస్' సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు కొనసాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఇది ఓ భిన్న కథని దర్శకుడు విజయ్ చెప్పారు. అందరి సహకారంతో మూడు భాషల్లోనూ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







