రానున్న 15ఏళ్ల ప్రణాళికపై నీతి ఆయోగ్ జాతీయ సదస్సు..
- July 26, 2016
నీతి ఆయోగ్ జాతీయ సదస్సు దిల్లీలో ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రణాళిక, ఆర్ధికశాఖ కార్యదర్శులు సదస్సుకు హాజరయ్యారు. ఇండియా విజన్ డాక్యుమెంట్ తయారీ కోసం నీతి ఆయోగ్ ఛైర్మన్ పనగారియా.. రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. రాష్ట్రాల ఆదాయ మార్గాలు సహా వృద్ధిరేటు పెంచేందుకు ఉన్న మార్గాలపై సమావేశంలో చర్చించనున్నారు. రానున్న 15ఏళ్ల ప్రణాళికపై నీతి ఆయోగ్ జాతీయ సదస్సులో చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







