ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు

- December 14, 2025 , by Maagulf
ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు

తెలంగాణ: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో, ఈనెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు ఆలయంలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి 5 గంటల వరకు శ్రీస్వామి వారి ఆలయ ముఖ మండపంపై ఉత్తర భాగం హాల్‌లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావ్‌ తెలిపారు.ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com