అమెరికా దేశాధ్యక్ష ఎన్నికకు హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వం ఖరారైంది..
- July 27, 2016
అమెరికా దేశాధ్యక్ష ఎన్నికకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ విషయాన్ని డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. ఈ గెలుపుతో అమెరికా అధ్యక్ష ఎన్నికకు పోటీ పడనున్న తొలి మహిళగా హిల్లరీ రికార్డు సృష్టించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







