ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- December 16, 2025
దోహా: రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ విభాగం (QMD) తెలిపింది.ఈ మేరకు దేశవ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాలు, క్యాంప్ యజమానులను హెచ్చరించింది.అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ సమయంలో వీచే బలమైన గాలుల నుండి క్యాంప్ లు, ఇతర సౌకర్యాలను రక్షించుకోవాలని, వాటిని సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరింది.అదే సమయంలో అధికారిక ఛానల్స్ జారీ చేసే తాజా వాతావరణ సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని QMD సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







