సైనికాధికారిని చంపినందుకు ఇద్దరికి మరణశిక్ష విధించిన సౌదీ కోర్టు
- July 27, 2016
దుబాయ్: 2007లో సౌదీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సైనికాధికారిని చంపినందుకు సౌదీ కోర్టు ఇద్దరికి మరణశిక్ష విధించింది. హంతకులు ఇరువురు అల్ఖైదా అనుచరులని ఆరోపణలు ఉన్నాయని స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. ఉత్తర సౌదీ అరేబియా లో బురైదహ్ నగరానికి సమీపంలో తన వ్యవసాయ క్షేత్రంలో కల్నల్ నాజర్ అల్ ఉథ్మాన్ పై దాడి చేసిన హంతకులు ఇరువురు ఆయనను కట్టివేసి వెబ్సైట్ సబక్ .ఓ ఆర్ జి ఆన్ లైన్ కోర్టు సైనికాధికారి పట్ల మత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నాడని వెలువడిన తీర్పు కారణంగా ఆయన తలను శరీరం నుండి వేరు చేసినట్లు పేర్కొన్నారు2003 మరియు 2006 ల మధ్య కాలంలో పాశ్చాత్య మరియు సౌదీ దేశాలలో తమ భావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై అల్ఖైదా దాడులు నిర్వహించి వందలాది మందిని పొట్టనబెట్టుకొంది. ఆ సమయంలో సౌదీ అరేబియా తీవ్రవాదం విప్లవంతో సంబంధం ఉన్నవారిని దోషులుగా గుర్తించి జైలుశిక్ష విధించింది. ఈ ఏడాది జనవరి 2 వ తేదీన డజను మందికి మరణశిక్ష అమలు జరిపేరు. మంగళవారం ఇచ్చిన తీర్పులో, మూడవ వ్యక్తికి 30 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది, సౌదీ అరేబియా యొక్క ఉత్తర ఖ్అస్సిమ్ ప్రాంతంలో అత్యవసర దళాల కమాండర్ చంపడానికి ప్రయత్నించిన కేసులో ఆ వ్యక్తి పాత్ర ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







