విశాఖ వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా కుప్పకూలిన భవనం
- July 27, 2016
విశాఖ వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా శిథిలావస్థలో ఉన్న భవనంలోని ఓభాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఇంటి కింది భాగంలో నలుగురు వృద్ధులు ఉన్నారు. ఇల్లు కూలుతోందని గమనించి బయటకు పరుగులు తీశారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సాయంత్రానికి భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామని తెలిపారు. వన్‌టౌన్ ఏరియా పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి వాటినీ కూల్చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ నగరంలో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో శిథిల భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







