రియాద్ ఎక్స్‌పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!

- December 17, 2025 , by Maagulf
రియాద్ ఎక్స్‌పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!

మనామా: రియాద్ ఎక్స్‌పో 2030లో పాల్గొనాలని బహ్రెయిన్ కింగ్ ను సౌదీ అరేబియా ఆహ్వానించింది. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆహ్వానం పంపించారు.  ఈ లెటర్ ను అల్-సఖిర్ ప్యాలెస్‌లో కింగ్ హమద్ కు బహ్రెయిన్‌లోని సౌదీ అరేబియా రాయబారి హిజ్ ఎక్సలెన్సీ నైఫ్ బిన్ బందర్ అల్-సుదైరి అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com