రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- December 17, 2025
మస్కట్: ఒమన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తాన్ తువైనీ బిన్ సయీద్ రహదారిపై ఒక ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తా పడిందని తెలిపారు. ప్రమాదం కారణంగా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు.
రహదారికి అడ్డంగా ట్రక్కు బోల్తా పడటంతో వాహన రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగిందని, పరిస్థితి చక్కబడే వరకు ప్రత్యామ్నాయంగా ఇజ్కి - బర్కత్ అల్ మౌజ్ అంతర్గత రహదారిని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







