దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- December 18, 2025
మనామా: బహ్రెయిన్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ బహ్రెయిన్ నుండి వచ్చిన ప్రయాణికులను అరుదైన రీతిలో స్వాగతించింది. రెండు దేశాల మధ్య బలమైన మరియు దీర్ఘకాలిక సంబంధాలను హైలైట్ చేస్తూ పాస్పోర్ట్లపై “బహ్రెయిన్, హార్ట్ అండ్ సోల్” అని పాసుపోర్టుల్లో స్టాంపింగ్ చేసింది.
పాస్పోర్ట్ కౌంటర్లలో బహ్రెయిన్ జెండాలను ప్రదర్శించడం, ప్రత్యేక అరైవల్ లేన్ మరియు జాతీయ నేపథ్య స్కార్ఫ్లు ధరించిన సిబ్బందితో ప్రయాణీకులను పండుగ వాతావరణంలో స్వాగతం పలికారు. ఈ అరుదైన స్వాగతం యూఏఈ మరియు బహ్రెయిన్ మధ్య సన్నిహిత సోదర సంబంధాన్ని ప్రతిబింబించింది. ప్రతి ప్రయాణికుడి రాకను ప్రత్యేకంగా భావించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!







