ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- December 18, 2025
కువైట్: ముబారక్ అల్-కబీర్లోని పదుల సంఖ్యలో వాహనాలు, కిరాణా దుకాణాన్ని కువైట్ మునిసిపాలిటీ తొలగించింది. మున్సిపల్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి అన్ని గవర్నరేట్లలో ప్రత్యేక కార్యకమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ రూపాన్ని వక్రీకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో నిబంధనలు పాటించన 21 మందికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అదే సమయంలో లైసెన్స్ లేని వాణిజ్య కంటైనర్లకు నోటీసులు అందించారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య సేవలను మెరుగుపరిచే ప్రయత్నాలలో భాగంగా 46 పాత వ్యర్థ కంటైనర్లను కొత్త వాటితో రిప్లేస్ చేస్తామన్నారు. మున్సిపల్ నిబంధనలను అమలు చేయడానికి మరియు ప్రజా పరిశుభ్రతను నిర్వహించడానికి నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







