యూఏఈలో భారీ వర్షాలు..పబ్లిక్ పార్కులు మూసివేత..!!
- December 19, 2025
యూఏఈ: యూఏఈలో అస్థిర వాతావరణం నెలకొన్నది. పబ్లిక్ పార్కులు, బీచ్లు మరియు బహిరంగ కార్యక్రమాలకు అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని కార్యక్రమాలను రద్దు చేశారు. మరికొన్నింటిని వాయిదా వేశారు.
సౌదీ అరేబియాలో ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నివాసితులు మరియు సందర్శకుల భద్రతను నిర్ధారించడానికి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!









