యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- December 20, 2025
యూఏఈ: యూఏఈలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.ఈ మేరకు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వెల్లడించింది.అయితే వారాంతం వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు మరియు అప్పుడప్పుడు మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.కొన్నిసార్లు గాలులు బలంగా వీస్తాయని వెల్లడించింది. అరేబియా గల్ఫ్ మరియు ఒమన్ సముద్రం రెండింటిలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది.
కాగా, గురువారం రాత్రి మరియు శుక్రవారం దేశంలోని చాలా ప్రాంతాలలో వర్షాలు కురిశాయి. రాస్ అల్ ఖైమాలోని అల్ ఘజ్లాలో అత్యధికంగా 127 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాకర్ పోర్ట్ స్టేషన్‌లో 123 మి.మీ, జబల్ అల్ రహబాలో 117.5 మి.మీ, జెబెల్ జైస్‌లో 116.6 మి.మీ, రాస్ అల్ ఖైమా నగరంలో 72 మి.మీ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







