మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- December 22, 2025
మనామా: ఉమెన్ ఇంపాక్ట్ 2026 బిజినెస్ మరియు వెల్నెస్ రీసెట్ సమ్మిట్ బహ్రెయిన్లోని మహిళా లీడర్లను ఒకచోటకు చేర్చింది. ఉమెన్ ఇంపాక్ట్ కన్సల్టింగ్ W.L.L ద్వారా నిర్వహించిన ఈ సమ్మిట్ డిసెంబర్ 20న రమీ గ్రాండ్ హోటల్లో జరిగింది. బిజినెస్ నాయకత్వం, మహిళా సాధికారత, వ్యక్తిగత వృద్ధి మరియు మానసిక మరియు శారీరక శ్రేయస్సు వంటి కీలక అంశాలపై చర్చించారు.
ప్రముఖ వక్తలు అమినాటా డ్రామే, డాక్టర్ లైలా ఫైసల్ అల్హల్వాచి, హుస్నియా కరిమి, అయ్లిన్ డి. బెరెంట్, ఒలేస్యా సెలెజెన్ మరియు బుతైనా అల్షోమిలి పాల్గొని ప్రసంగించారు. ప్రతిఒక్కరు ఆరోగ్యం మరియు వ్యక్తిగత బ్రాండింగ్పై ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని కలిగి ఉండాలని సూచించారు. వివిధ రంగాలలోని మహిళల్లో మద్దతు, భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సమ్మిట్ జరిగిందని ఉమెన్ ఇంపాక్ట్ కన్సల్టింగ్ వ్యవస్థాపకురాలు అమినాటా డ్రామే తెలిపారు.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







