సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- December 22, 2025
కువైట్: అల్-అహ్మది గవర్నరేట్‌లోని అల్-వఫ్రా వ్యవసాయ క్షేత్రంలో విధుల్లో ఉన్న సైనిక సిబ్బందిపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదుపులోకి తీసుకుంది. చేతులు మరియు ఎడమ కాలులో గాయపడిన సైనికుడిని సబా అల్-అహ్మద్ ఆసుపత్రికి తరలించి చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి చేయడానికి ప్రయత్నించడం, వారి ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించడం వంటివి తీవ్రమైన నేరాలు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిందితులపై కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







