ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- December 23, 2025
దోహా: ఖతార్ లో పబ్లిక్ వర్క్స్ అథారిటీ ట్రాఫిక్ అలెర్ట్ జారీ చేసింది. సల్వా రోడ్ నుండి ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ వైపు వెళ్లే ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ 14ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ రహదారి డిసెంబర్ 25వతేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి డిసెంబర్ 27 ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుంది. రోడ్ నిర్వహణ పనులను చేపట్టడానికి వీలుగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అష్ఘల్ పేర్కొంది. వాహనదారులు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







