బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- December 23, 2025
మనామా: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) బహ్రెయిన్ రాజ్యంలో శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ (D2D) సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశ టెలికమ్యూనికేషన్ల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లో శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలను అమలు చేసిన మొదటి దేశంగా బహ్రెయిన్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు.
సమద్రం, నేలపై నెట్వర్క్ కవరేజ్ లేనిప్రాంతాలలో మొబైల్ ఫోన్లను నేరుగా కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుందని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ జనరల్ డైరెక్టర్ ఫిలిప్ మార్నిక్ పేర్కొన్నారు. ఉపగ్రహ డైరెక్ట్-టు-డివైస్ సేవలు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







