కాబినెట్ లో ఎన్ఆర్ఐ ల సమస్యలు గురించి చర్చిస్తాం: మంత్రి కేటీఆర్
- July 27, 2016
ఎన్ఆర్ఐల సమస్యలపై త్వరలో కేబినెట్ లో చర్చిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో ఎన్ఆర్ఐ పాలసీపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... త్వరలో కొత్త ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామన్నారు. ఎల్లుండి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ని కలుస్తానన్నారు. అలాగే ఏజెంట్ల మోసాలను అరికడతామని మంత్రి పేర్కొన్నారు.
_1469636523.jpg)
_1469636546.jpg)
_1469636565.jpg )
_1469687241.jpg)
_1469687258.jpg)

తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







