‘సుమతీ శతకం’ టీజర్ వచ్చేసింది..
- December 24, 2025
సీరియల్స్, బిగ్ బాస్ తో మెప్పించిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అమర్ దీప్, సైలీ చౌదరి జంటగా తెరకెక్కుతున్న సినిమా సుమతీ శతకం. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
నేడు సుమతో శతకం టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఓ పల్లెటూళ్ళో సరదాగా కిరాణా షాప్ నడుపుకునే కుర్రాడు, అంగన్వాడీ టీచర్ ప్రేమకథ, ఆ ఊళ్ళో జనాల చుట్టూ తిరిగే కామెడీ కథగా అనిపిస్తుంది. మీరు కూడా సుమతీ శతకం టీజర్ చూసేయండి.
తాజా వార్తలు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!







