ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- December 27, 2025
దోహా: సిరియన్ అరబ్ రిపబ్లిక్‌లోని హోమ్స్ నగరంలోని మసీదును లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద బాంబు దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. సిరియా ప్రభుత్వానికి ఖతార్ తన పూర్తి సంఘీభావాన్ని తెలియజేసింది.
హింస, ఉగ్రవాదం మరియు నేరపూరిత చర్యలను విడనాడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని శాంతియుత పౌరులను భయపెట్టడాన్ని ఈ సందర్భంగా తప్పుబట్టింది.
బాధితుల కుటుంబాలకు, సిరియా ప్రభుత్వానికి మరియు ప్రజలకు ఖతార్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. బాంబు దాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







