కువైట్ మునిసిపాలిటీ: తనిఖీలు కొనసాగుతాయ్
- July 27, 2016
'యువర్ హెల్త్ మేటర్స్' అనే నినాదంతో కువైట్ మునిసిపాలిటీ ఇక నుంచి తనిఖీల్ని నిరంతరాయంగా కొనసాగించనుంది. పుడ్, రెస్టారెంట్స్, కోఆపరేటివ్ సొసైటీలు, మార్కెట్స్ మరియు మాల్స్‌లో ఈ తనిఖీలు కొనసాగుతాయి. క్యాపిటల్ గవర్నరేట్‌లోని ఇర్రెగ్యులారిటీస్ రిమూవల్ డిపార్ట్‌మెంట్, పబ్లిక్ హైజీన్ మరియు రోడ్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి విస్తృత స్థాయిలో ఈ తనిఖీల్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్వహించిన తనిఖీల్లో 45 ఇర్రెగ్యులారిటీస్‌ని గుర్తించారు. వీటిల్లో మెటల్ బ్యారియర్స్, ప్లాస్టిక్ కోన్స్ మరియు ఎలక్ట్రానిక్ గేట్స్ వంటివాటిఇశ్రీన ఈ సందర్భంగా లిఫ్టింగ్ మరియు రిమూవల్ చేశారు. అహ్మది మునిసిపాలిటీలోని ఎమర్జన్సీ టీమ్ కూడా ఈ తరహా చర్యలను కొనసాగిస్తోంది. ఫహీల్ ఇండస్ట్రియల్ జోన్స్‌లలో దుకాణాలు, రెస్టారెంట్లు, అడ్వర్టయిజింగ్ షాప్‌లపై తనిఖీలను నిర్వహించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







