డ్రైవింగ్ స్కూల్స్‌లో 25 అఫెన్స్‌లు
- July 27, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీకి చెందిన లైసెన్సింగ్ ఏజెన్సీ 117 తనిఖీలను నాలుగు రోజుల్లో చేపట్టి, 25 అఫెన్స్‌లను గుర్తించింది. డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో, నిర్ధారిత ఫీజులు, ట్రైనింగ్ మాడ్యూల్స్ - నైట్ లెసన్స్ ఫర్ డ్రైవర్స్ వంటి విషయాల్లో తనిఖీలను నిర్వహించారు. ట్రైనింగ్ డిటెయిల్స్ రికార్డులను కూడా ఈ సందర్భంగా తనిఖీ చేశారు. ఎమిరేట్స్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్, బెల్హాసా డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్, అల్ అహిల్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్, దుబాయ్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్, గలాదారి డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్, దుబాయ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ సెంటర్ వంటి సంస్థలపై తనిఖీలు జరిగాయి. మానిటరింగ్ అన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ - ఆర్‌టిఎ లైసెన్సింగ్ ఏజెన్సీ డైరెక్టర్ మొహమ్మద్ నబాన్ మాట్లాడుతూ, డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్స్ మరియు ఆర్‌టిఎ లైసెన్సింగ్ సిస్టమ్స్ మధ్య ఆన్‌లైన్ లింక్ వర్క్ శరవేగంగా జరుగుతోందని వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







