కుమార్తెని నాలుగేళ్లు బోనులో బంధించిన ఓ సౌదీ తండ్రి
- July 28, 2016ముస్లిం మతం స్వీకరించిన ఓ 21 ఏళ్ల బ్రిటిష్ అమ్మాయిని నాలుగేళ్లు బోనులో బంధించిన ఓ తండ్రి ఉదంతం సౌదీ అరేబియాలో జరిగింది. ఆమె పాశ్చాత్య జీవన పద్ధతులను ఒప్పుకోక పోవడం వలన ఆమెని 16 ఏటా నుంచి ఆమె తండ్రి సౌదీ అరేబియా లో ఒక బోనులో బంధించబడి ఉంది బ్రిటన్ లోని స్వాన్సీ ప్రాంతంలో జన్మించిన అమీనా అల్ జెఫ్రే ని 16 సంవత్సరాల వయస్సులో ఆమె తండ్రి బంధించాడు యు కె లో పలు స్థానిక నివేదికల ప్రకారం బోనులో ఉంచిన ఆమెను తండ్రి జెడ వదిలివెళ్ళేటప్పుడు, ఆహారం మరియు నీటిని సైతం సరిగా అందించేవాడు కాదని అలాగే బలవంతంగా పెళ్లికి ఒప్పించే యత్నంలో ఆమెని భౌతికంగా వేధింపులకు గురి చేసివాడని స్థానికులు హైకోర్టు కు తెలిపారు.ఆ అమ్మాయికి బ్రిటన్, సౌదీ అరేబియా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉంది , కానీ ఆమె తండ్రి ఇపుడు బ్రిటిష్ పౌరసత్వాన్ని ఆమోదించడం లేదు. అమీనా ఆమె భద్రత హామీ కోసం యు కె కు ఆమెని తిరిగి నిర్ధారించడానికి పంపిచాలని బలవంత వివాహ నిషేధ యూనిట్ విదేశీ మరియు కామన్వెల్త్ కార్యాలయ కోరింది బ్రిటిష్ న్యాయవాది అన్నే-మేరీ హచిన్సన్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె కొంత సమయం తన తండ్రి బంధకాల నుండి తప్పించుకొని వచ్చి తనతో మాట్లాడిందని ఆమె ఒక సాధారణ వెల్ష్ అమ్మాయి మరియు ఇప్పటికీ ఆమె వెల్ష్ యాసను కలిగి ఉందని కోర్టుకు తెలిపారు. ఆమె తన తండ్రి వద్ద నియంత్రణ కలిగి జీవిస్తుందని ఆమె తన ఇంటికి తిరిగి కోరుకుంటున్నారు తన జీవితంని ఆమె చక్కగా మలుచుకొని హక్కు ఆమెకు ఉందని బ్రిటిష్ న్యాయవాది పేర్కొంది. జెడ్డాలో బ్రిటిష్ కాన్సులేట్ తన కుమార్తె తీసుకోవాలని, అక్కడ ఆమె న్యాయవాదులతో ఒక రహస్య చర్చ జరపమని ఆ తండ్రిని బ్రిటన్ హైకోర్ట్ కోరింది కానీ ఆ తండ్రి ఈ విధంగా చేయటానికి తిరస్కరించారు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







