సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- January 09, 2026
కువైట్ః కువైట్ లోని పాత సల్మియా మార్కెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఒక భవనం బేస్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందగానే అగ్నిమాపక బృందాలు తక్షణమే స్పందించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు లేకుండా మంటలను అదుపు చేసినట్టు జనరల్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







