బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- January 09, 2026
దోహా: బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలికంగా పూర్తి ట్రాఫిక్‌ను మూసివేస్తున్నట్లు ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. దీనివల్ల వెస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్ నుండి వచ్చే ట్రాఫిక్ కోసం జి-రింగ్ రోడ్డుకు వెళ్లే ఎగ్జిట్ వే ని ఉపయోగించే వాహనదారులు ప్రభావితమవుతారని తెలిపింది.
రోడ్డు నిర్వహణ మరియు అభివృద్ధి పనులను చేపట్టడానికి వీలుగా ఈ మూసివేత ఆంక్షలు జనవరి 11న అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు, ట్రాఫిక్ ఆంక్షలు జనవరి 18 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







