బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- January 10, 2026
మనామా: బహ్రెయిన్ లో స్ట్రీట్ విక్రయాలను నిర్వహించడానికి బహ్రెయిన్ పౌరులకు మాత్రమే అనుమతి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బహ్రెయిన్ వాసులకు మంజూరు చేసిన లైసెన్స్‌లు ఇతరుల పేరిట బదిలీ కావని మునిసిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రి వేల్ అల్ ముబారక్.. పార్లమెంటులో MP జలాల్ కాదేమ్కు ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
స్ట్రీట్ వెండర్స్ వారికి కేటాయించిన స్థలంలో మాత్రమే పనిచేయాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్ లను సస్పెన్షన్ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం, బహ్రెయిన్ లో 31 మంది లైసెన్స్ పొందిన విక్రేతలు ఉన్నారు. 2023లో 10 లైసెన్సులు, 2024లో ఏడు మరియు 2025లో 14 లైసెన్సులు జారీ చేసినట్లు తెలిపారు. అదే సమయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ముహారక్ మునిసిపాలిటీ ఒక లైసెన్స్‌ను సస్పెండ్ చేసిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా







