ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- January 17, 2026
కువైట్: కస్టమర్లకు సంబంధించి ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు అనుగుణంగా నగదు బహుమతులను అందజేయడాన్ని తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం బ్యాంకులు ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ తన వెబ్సైట్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అన్ని బహుమతి డ్రా విధానాలు పాదర్శకంగా ఉండాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఇందు కోసం వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి అవసరమైన అనుమతులు తీసుకోవాలని తెలిపింది.
కాగా, ప్రైజ్ అవార్డులలో పలు బ్యాంకులు అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపణలు రావడంతో మార్చి 2025లో బహుమతి అవార్డులను సెంట్రల్ బ్యాంక్ నిలిపివేసింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







