కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- January 19, 2026
దోహా: సిరియా ప్రభుత్వం మరియు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (SDF) మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖతార్ స్వాగతించింది. ప్రజా శాంతికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలను ప్రశంసించింది. సిరియా సార్వభౌమాధికారం, ఐక్యతకు మరియు స్వేచ్ఛ, అభివృద్ధి కోసం మద్దతు కొనసాగుతుందని, అదే సమయంలో ప్రజల ఆకాంక్షలకు ఖతార్ అండగా ఉంటుందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







