కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- January 19, 2026
కువైట్: కువైట్లో మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రోడ్డు నెట్‌వర్క్ ను అభివృద్ధి చేస్తున్నది. ట్రాఫిక్ భద్రతను పెంచడం లక్ష్యంగా వరుస ప్రాజెక్టులను పూర్తి చేస్లోది. పౌరులు మరియు నివాసితులకు రోజువారీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా కొత్త ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
రోడ్లపై ట్రాఫిక్ భద్రతా స్థాయిలను పెంచే చర్యలలో భాగంగా ఫోర్త్ రింగ్ రోడ్ మరియు అల్-సల్మీ రోడ్‌లలోట్రానింగ్ మరియు ట్రాఫిక్ సైన్ బోర్డులను ఇన్ స్థాలేషన్ చేసినల్లు సదరు కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







