ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- January 19, 2026
యూఏఈ: ఎతిహాద్ అరీనాలో జరిగిన టౌన్ హాల్లో బుర్జీల్ చైర్మన్, సీఈఓ డాక్టర్ షంషీర్ వాయాలిల్ 15 మిలియన్ల దిర్హామ్లతో రికగ్నిషన్ ఫండ్ ను ప్రకటించారు. ఇది వేలాది మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులకు గుర్తింపు తీసుకురానుంది. ఈ సమావేశంలో 8,500 మందికి పైగా ఫ్రంట్లైన్ సిబ్బంది, వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు మరియు సహాయక బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం యూఏఈలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సమావేశాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన బుర్జీల్ ప్రౌడ్ మెంబర్షిప్ ను నిర్ధారిస్తూ SMS, నోటిఫికేషన్లు రావడం ప్రారంభమైంది. మొదటి దశలో దాదాపు 10 వేల మంది ఫ్రంట్లైన్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







