బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?

- January 23, 2026 , by Maagulf
బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?

యూఏఈః 2026 మొదటి మూడు వారాల్లోనే, బంగారం ధరలు వరుసగా $4,700 మరియు $4,800 స్థాయిలను అధిగమించి, కొత్త రికార్డు గరిష్టాలను నమోదు చేసింది. త్వరలోనే బంగారం ధర $5,000 స్థాయిని చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పాట్ గోల్డ్ జనవరి 21న ఔన్సుకు $4,800 స్థాయిని విజయవంతంగా అధిగమించి, మరోసారి రికార్డు గరిష్టాన్ని తాకిందని పెప్పర్‌స్టోన్ రీసెర్చ్ స్ట్రాటజిస్ట్ దిలిన్ వు అన్నారు. బలమైన ర్యాలీ కొనసాగుతుందని బంగారం ధర $5,000 స్థాయిని చేరడానికి ఎక్కువ సమయం పట్టదని పేర్కొన్నారు. అయితే, ఆ ధరను అది ఎంత కాలం నిలబెట్టుకుంటుందన్ని ముఖ్యమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగ ఉద్రిక్తలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితులు బంగారం ధరలు సమీప భవిష్యత్ లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com