ఏడాది చివరికి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే రియాద్-ఖ్అస్సిమ్ రైలు
- July 29, 2016
రియాడ్: ఈ ఏడాది చివరి నాటికి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే రియాద్-ఖ్అస్సిమ్ రైలు సౌదీ రైల్వే కంపెనీ (ఎస్ఎఆర్) ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు.ఈ రైలు, గత వారం ట్రయిల్ గా నడిపించారు. ఇకపై రోజు వయా ముజమ్మ 'ఆహ్ ద్వారా రెండు కీలక నగరాల మధ్య ప్రయాణం కొనసాగిస్తోంది. అల్ జఫ్ నుండి అల్ క్కుఱయట్ ఆ తర్వాత దశలలో నడపనున్నారు. ఒక ప్యాసింజెర్ రైలు ఇంత అధిక వేగంతో ప్రయాణింప చేయడం ఇదే తొలిసారి. ట్రయిల్ గా రైలుని ఈ ప్రదేశాల మధ్య నడిపినపుడు ఈ మార్గం పూర్తిగా సురక్షితం అని తేలిందన్నారు.ఈ రైలు ద్వారా వేల సంఖ్యలో పౌరులు ప్రయాణించడానికి ఉపగోగపడుతుంది ముఖ్యంగా అల్ జఫ్ మరియు ఉత్తర గ్రామాల్లో నివసిస్తున్న ప్రయాణికులకు సహాయపడుతుందని నుంచి రియాద్ ప్రాంతాలకు సురక్షితంగా మరియు వేగంగా సులభంగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది..1,250 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలు మార్గంలో - రియాద్ అల్ ముజమ్మ 'ఆహ్ , ఖ్అస్సిమ్ ,, అల్ జఫ్ మరియు అల్-క్కుఱయట్ ఆరు స్టేషనులు ఉన్నాయి
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







