బహ్రెయిన్ వాతావరణ సూచన
- July 21, 2015
బహ్రెయిన్ రాజ్య సివిల్ ఏవిఏషన్ అఫేర్స్ మంత్రిత్వ శాఖ యొక్క వాతావరణ శాఖ డైరక్టరేటు వారి అంచనా ప్రకారం, వాతావరణం వేడిగా, కొద్దిపాటి పొగమంచుతో, కాస్త మేఘావృతమై ఉండి, 5 నుండి 10 నాట్ల వేగంతో గాలులు వీయవచ్చును. ఇక అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెంటిగ్రేడు కాగా, అత్యల్ప ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటిగ్రేడు అని, గాలిలో తేమ గరిష్టం గా 80 శాతం, కనిష్టంగా 10 శాతం ఉంటుందని, సముద్రపు అలలు 1 నుండి 3 అడుగుల ఎత్తులో ఎగసిపడతాయని తెలియవచ్చింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







