యు.ఏ.ఈ. అధ్యక్షునిచే వివక్ష నిషేధ చట్టం జారీ!
- July 21, 2015
యు.ఏ.ఈ లో మత, కుల, వర్గ, సిద్ధాంత, జాతి, వర్ణ, భౌగోళిక లేదా నివాస పరమైన ఏ విధమైన వివక్షనైనా పాటించడాన్ని చట్ట వ్యతిరేకమని తెలియజేస్తూ, అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శాసనం చేశారు. మాట లేదా రాతపూర్వకంగా, పుస్తకాలు, పాంప్లేట్లు లేదా ఆన్లైన్ మీడియా ద్వారానైనా ద్వేషచర్యలకు పాల్పడడం చట్టవ్యతిరేకంగా భావింపబడుతుంది. ఇతర మతస్తులను లేదా మత వర్గాలను నాస్తికులుగ, మత భ్రష్టులుగా పరిగణించడాన్ని శిక్షార్హమ్ చేశారు. యు.ఏ.ఈ లో మతప్రమేయం లేకుండా, ప్రతి వ్యక్తికీ రక్షణ లభిస్తుందని, సహనం, విశాలదృక్పధం, పరస్పర అంగీకారం పెంపొందిస్తుందని, దీనిని అతిక్రమించినవారికి 6 నెలల నుండి 10 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష, 50,000 నుండి 2 లక్షల దినారాల వరకు జరిమానా విధింపబడుతుందని ఆయన స్పష్టం చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







