నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- February 06, 2026
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలు నాలుగున్నర గంటలపాటే పనిచేయనున్నాయి. ఈ మేరకు సివిల్ సర్వీస్ బ్యూరో ప్రకటించింది. ప్రతి సంవత్సరం పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలను కుదిస్తారు. రమదాన్ మాసంలో కార్యాలయాలు ఉదయం 8:30 నుండి 10:30 వరకు పనిచేస్తాయని వెల్లడించారు. ఇక సాయంత్రం సమయంలో ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలకు సంబంధించి పని ప్రారంభంలో 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో సహా, పని ముగింపులో మహిళలకు 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో పాటు నాలుగున్నర గంటలు ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







