ధన్‌రాజ్‌ నటించిన 'బంతిపూల జానకి' సినిమా ట్రైలర్ విడుదల

- July 30, 2016 , by Maagulf
ధన్‌రాజ్‌  నటించిన 'బంతిపూల జానకి' సినిమా ట్రైలర్ విడుదల

ధన్‌రాజ్‌, దీక్షా పంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'బంతిపూల జానకి' చిత్రం ట్రైలర్‌ విడులైంది. నెల్లుట్ల చందర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కల్యాణ్‌, రామ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి భోలే సంగీతం సమకూర్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్‌, హీరోయిన్‌ రెజీనా, బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు తదితరులు హాజరయ్యారు. మౌనిక, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, సుడిగాలి సుధీర్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com