వరదల కారణంగా కొట్టుకుపోయిన పెళ్లిబృందం బస్సు..
- July 30, 2016
పాకిస్థాన్‌లో పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు మెరుపు వరదల కారణంగా కొట్టుకుపోవడంతో 15మంది మరణించారు. ఖైబర్ ఏజెన్సీలోని పర్వత ప్రాంతంలో నుంచి బస్సు వెళ్తుండగా అకస్మాత్తుగా వరద ముంచుకొచ్చింది. దాంతో బస్సు కొట్టుకుపోయి అందులోని 15 మంది గల్లంతయ్యారు. బస్సులో కచ్చితంగా ఎంతమంది ఉన్నారో తెలియలేదని, 15 మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 20 మంది మరణించారు.
తాజా వార్తలు
- వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









